(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.95. అధ్యాయః 095
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణమహిమానువర్ణనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

యౌ చ స్యాతాం చరణేనోపపన్నౌ
యౌ విద్యయా సదృశౌ జన్మనా చ।
తాభ్యాం దానం కతరస్మై విశిష్ట-
మయాచమానాయ చ యాచతే చ॥ 13-95-1(85221)
భీష్మ ఉవాచ। 13-95-2x(7083)
శ్రేయో వై యాచతః పార్థ దానమాహురయాచతే।
అర్హత్తమో వై ధృతిమాన్కృపణాదకృతాత్మనః॥ 13-95-2(85222)
క్షత్రియో రక్షణధృతిర్బ్రాహ్మణోఽనర్థనాధృతిః।
బ్రాహ్మణో ధృతిమాన్విద్వాందేవాన్ప్రీణాతి తుష్టిమాన్॥ 13-95-3(85223)
యాచ్యమాహురనీశస్య అతిహారం చ భారత।
ఉద్వేజయంతి యాచంతి యదా భూతాని దస్యువత్॥ 13-95-4(85224)
ంరియతే యాచమానో వై తమను ంరియతేఽదదత్।
దదత్సంజీవయత్యేనమాత్మానం చ యుధిష్ఠిర॥ 13-95-5(85225)
ఆనృశంస్యం పరో ధర్మో యాచతే యత్ప్రదీయతే।
అయాచతః సీదమానాన్సర్వోపాయైర్నిమంత్రయేత్॥ 13-95-6(85226)
యది వై తాదృశా రాష్ట్రే వసేయుస్తే ద్విజోత్తమాః।
భస్మచ్ఛన్నానివాగ్నీంస్తాన్బుధ్యేథాస్త్వం ప్రయత్నతః॥ 13-95-7(85227)
తపసా దీప్యమానాస్తే దహేయుః పృథివీమపి।
అపూజ్యమానాః కౌరవ్య పూజార్హాస్తు తథావిధాః॥ 13-95-8(85228)
పూజ్యా హి జ్ఞానవిజ్ఞానతపోయోగసమన్వితాః।
తేభ్యః పూజాం ప్రయుంజీథా బ్రాహ్మణేభ్యః పరంతపః 13-95-9(85229)
దదద్బహువిధాందేయానుపచ్ఛందయతే చ తాన్॥ 13-95-10(85230)
యదగ్నిహోత్రే సుహుతే సాయంప్రాతర్భవేత్ఫలం।
విద్యావేదవ్రతవతి తద్దానఫలముచ్యతే॥ 13-95-11(85231)
విద్యావేదవ్రతస్నాతా న వ్యాపాశ్రయజీవినః।
గూఢస్వాధ్యాయతపసో బ్రాహ్మణాన్సంశితవ్రతాన్॥ 13-95-12(85232)
కృతైరావసథైర్హృద్యైః సప్రేష్యైః సపరిచ్ఛదైః।
నిమంత్రయేథాః కౌరవ్య కామైశ్చాన్యైర్ద్విజోత్తమాన్॥ 13-95-13(85233)
అపి తే ప్రతిగృహ్ణీయుః శ్రద్ధోపేతం యుధిష్ఠిర।
కార్యమిత్యేవ మన్వానా ధర్మజ్ఞాః సూక్ష్మదర్శినః॥ 13-95-14(85234)
అపి తే బ్రాహ్మణా భుక్త్వా గతాః సోద్ధరణాన్గృహాన్।
యేషాం దారాః ప్రతీక్షంతే పర్జన్యమివ కర్షకాః॥ 13-95-15(85235)
అన్నాని ప్రాతఃసవనే నియతా బ్రహ్మచారిణః।
బ్రాహ్మణాస్తాత భుంజానాస్త్రేతాగ్నిం ప్రీణయంత్యుత॥ 13-95-16(85236)
మాధ్యందినం తే సవనం దదతస్తాత వర్తతాం।
గోహిరణ్యాని వాసాంసి తేనేంద్రః ప్రీయతాం తవ॥ 13-95-17(85237)
తృతీయం సవనం తే వై వైశ్వదేవం యుధిష్ఠిర।
యద్దేవేభ్యః పితృభ్యశ్చ విప్రేభ్యశ్చ ప్రయచ్ఛసి॥ 13-95-18(85238)
అహింసా సర్వభూతేభ్యః సంవిభాగశ్చ సర్వశః।
దమస్త్యాగో ధృతిః సత్యం భవత్యవభృథాయ తే॥ 13-95-19(85239)
ఏథ తే చితతో యజ్ఞః శ్రద్ధాపూతః సదక్షిణః।
విశిష్టః సర్వయజ్ఞానాం నిత్యం తాత ప్రవర్తతాం॥ ॥ 13-95-20(85240)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచనవతితమోఽధ్యాయః॥ 95 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-95-1 చరణేనాచరణేన॥ 7-95-2 యాచతః యాచకాత్ తద్దానాదిస్యర్థః॥ 7-95-3 అనర్థనా అయాచ్చా। 7-95-4 యాచ్యం యాచనారూపం కర్మ। అనీశస్య దరిద్రస్యాతిహారం తిరస్కారమాహుః। యదా యతః యాచంతి యాచమానాని భూతాని దస్యువల్లోకానుద్వేజయంతి॥ 7-95-10 ఉపచ్ఛందయతే ఉపచ్ఛందయేత। దదద్బహువిధాందాయానుపాగచ్ఛన్నయాచతామితి ఝ.పాఠః। అయాచతాం అయాచమానానాం। ఉపాగచ్ఛన్సమీపముపసర్పన్ దాయాంధనాదీందదత్ దాతా భవేతి శేషః॥ 7-95-15 సోద్ధరణాన్స్వామిన్యాగతే దాస్యామీతి యాచమానేభ్యో బాలకేభ్య ఆశాప్రదర్శనముద్ధరణం తత్సహితాన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.